పేలుళ్లు ఉగ్రవాదుల పనే: కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశోక్
బెంగళూరులో వరుస పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశోక్ ప్రకటించారు. పేలుళ్లను ఖండించారు. మరోవైపు పేలుళ్లు దురదృష్టకరమని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు అన్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.